Sunday, April 24, 2011

SPRING HAS BEGUN...




When all the flowers bloom into spring


and all the trees spread their branches to the vast sky


where all the bears come out from sleep


and peek into the new world


stormy clouds fill the atmosphere


as thunder and lightning roll by


ants scatter about...


and brisk wind washes by...


its the season of spring,


                                                  that welcomes us all in...                                                     

Thursday, April 14, 2011

గగన కుసుమం --by Dr. Elchuri Vijaya Raghava rao

కవితల్లో
కథల్లో
చరిత్ర లో
చర్చల్లో
అమాయకుల కలల్లో
బుద్ది జీవుల తలల్లో
దాగుడుమూతలాడుతూ
మనసారా కోరుకున్నా
మానవుని చేతికందని
మధుర భ్రాంతి
విశ్వ శాంతి!


(కవికి  hats off, ఇంతటి సత్యాన్ని ఇంత సూక్ష్మం గా తెలియబరిచినందుకు)
( ఏ పత్రికలో ఎప్పుడు అచ్చయ్యిందో తెలీదు క్షమించాలి. నేను note చేసుకున్న తేది 10 May, 2004.)

Tuesday, April 12, 2011

JAI SHRI RAM..


రామ రామ రామ రామ 
రామ నామ తారకం 
రామ కృష్ణ వాసుదేవ భక్తి ముక్తి దాయకం 
జానకీ మనోహరం సకల లోక నాయకం 
శంకరాది సేవ్యమాన దివ్య నామ కీర్తనం 







Monday, April 4, 2011