Sunday, September 25, 2011

National anthem of the country Oceana. By.vaishnavi. uppaluru

Oceana Oh
Oh Oceana

Sun shines so bright on our golden land,
River so blue it becomes grand,
Make a pledge to the beautiful land.
May strength,peace,and prosperity come in our hand.

Oceana oh
Oh Oceana
Ohhh oh

Never be scared...Never cry...(don't question why?)
Cuz' we've got freedom on our side!

Wednesday, September 14, 2011

Wednesday, September 7, 2011

నేను

గోదావరి మీది సూర్య కిరణాలు 
కొబ్బరాకుల సందులోంచి పడే వెన్నెల
డాబా మీద పడుకుంటే కనబడే నక్షత్రాలు, వీచే చల్లటి గాలి 
గది లో ఉన్నపుడు కిటికీ ప్రక్కనుంచి వచ్చే సన్నజాజుల పరిమళం 
బాహ్యం లో దొరకనప్పుడు అంతరంగం లోనే నిలుపుకుంటూ, 
నెత్తిన చిల్లుకుండని మళ్ళీ మళ్ళీ నింపుకుంటూ -'నేను'!

Saturday, September 3, 2011

Thursday, September 1, 2011

వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు 


తొండము నేకదంతము తోరపు బొజ్జయు 
మెండుగ మరో యు గజ్జెలును
మెల్లని చూపుల మందహాసమున్ 
కొండొక గొజ్జ రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి
పార్వతీతనయ! ఓ గణాధిపా నీకు నే మ్రొక్కెదన్ 

తొలూత  నవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్ 
ఫలితము సేయవయ్య నిను ప్రార్థన చేసెద
నా వలపలి చేతి ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ 
తలపున నిన్ను వేడెదను. దైవగణాధిప! లోకనాయకా